కార్లు, బైక్ తయారీ కంపెనీలు తమ మోడల్స్ లోని కొన్నింటిలో టెక్నికల్ సమస్యలను గుర్తించి రీకాల్ జారీ చేస్తున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ తన పాపులర్ గ్రాండ్ విటారా SUV కి చెందిన 39,000 యూనిట్లకు పైగా రీకాల్ చేసింది. రీకాల్ అంటే ఈ యూనిట్లలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత, వాటిని కస్టమర్లకు తిరిగి ఇస్తారు. Also Read:Bihar: లాలూ ఫ్యామిలీలో ముసలం.. కుమార్తె రోహిణి…