లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ లో మరో సంచలనం నమోదైంది.టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ 100 విజయాలు సాధించిన 3వ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ ప్రస్తుతం తన 20వ వింబుల్డన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. సెర్బియాకు చెందిన జకోవిచ్ తన తోటి దేశస్తుడైన కెమనోవిచ్ పై వరుస సెట్లలో గెలిచి, ఈ ఘనత సాధించాడు.ఆ మ్యాచ్లో కెమనోవిచ్ పై 6-3,6-0,6-4 తేడాతో విజయం అందుకున్నాడు.కాగా నొవాక్ జకోవిచ్ కంటే ముందు…