ఈరోజు (గురువారం, 6 సెప్టెంబర్ 2024) CMR టెక్స్‌టైల్స్ మరియు జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 33వ CMR షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ సంస్థ మాల్స్.. ఇప్పుడు ఒడిశాకు కూడా చేరింది. ఒడిశాలోని బెర్హంపూర్‌లో తన మొట్టమొదటి మాల్‌ను గ్రాండ్గా లాంఛ్ చేసింది.