టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహతుడు గౌతమ్ కిచ్లు ని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త సంవంత్సరం కాజల్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తానూ తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పటివరకు తన బేబీ బంప్ ను దాచిపెట్టిన ముద్దుగుమ్మ తాజాగా తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. భర్త గౌన్తం…
చిత్ర పరిశ్రమలో వారసత్వం కొత్తకాదు.. ఒక స్టార్ గా కొనసాగుతున్నారు అంటే వారి వారసులు, బంధువులు వార్ పేరు చెప్పుకుంటూ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంటారు. ఇప్పటివరకు అలంటి వారసత్వాన్ని చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ల భర్తలు సైతం తమ నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రూమర్స్ గుప్పుమన్నాయి. టాలీవుడ్ చందమామ కాజాల తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమించి పెళ్లి…