ఈ మధ్య కాలంలో వివాహం మరింత ప్రత్యేకంగా మారాలని ఈ జనరేషన్ జనం పరితపిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో పెళ్ళి చేసుకోనున్న బ్యాడ్మెంటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి, స్టైలిస్ట్ శ్రావ్యవర్మ సిగ్నేచర్ స్టూడియోలో తమ వెడ్డింగ్ డిజైన్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు. వివాహా వేడుకకు సంబంధించిన డిజైన్స్ ను ప్రత్యేకంగా గౌరీ సిగ్నేచర్స్ అండ్ U&G ప్రత్యేకంగా అందిసుత్న్నా క్రమంలో వారు అక్కడే షాపింగ్ చేశారట. కేవలం పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడికే కాదు కుటుంబంలో అందరికీ..హల్ది,…