ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సాధించడమంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలల్లో అసాధారణ ప్రతిభ చూపితే గాని కొలువు చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. మొత్తం 40 పోస్టలను భర్తీ చేయనున్నారు.…