2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక జంటగా 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి నటించిన హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సత్యం సుందరం ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. రెండు ప్రధాన పాత్రలు, వారి మధ్య భావోద్వేగ బంధాన్ని పరిచయం చేసే టీజర్‌తో మేకర్స్ ఇటీవల ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అరుణ్-అరవింద్ స్వామి తన పూర్వీకుల ఇంటికి తిరిగి…