Home
Governor Rajendra Arlekar
Governor Rajendra Arlekar News
-
Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్మెంట్
హమ్మయ్య.. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మనసు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం 6:30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగడంతో గవర్నర్ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. -
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
తమిళనాడు గవర్నర్ అర్లేకర్ మళ్లీ విజయ్‌కు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి దాకా మ్యాజిక్ ఫిగర్ లేదని మూడు సార్లు వెనక్కి పంపిన గవర్నర్.. తాజాగా సంపూర్ణ బలం వచ్చాక కలిసేందుకు నిరాకరించారు. -
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠ మధ్య, విజయ్ పార్టీ అయిన టీవీకే (తమిళగ వెట్రి కజగం) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో డీఎంకే, ఏఐఏడీఎంకేల ప్రభుత్వం ఏర్పడితే, టీవీకే ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అయిన టీవీకే అత్యధికంగా 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీకి ఆహ్వానం అందడం లేదు. గవర్నర్ రెండుసార్లు విజయ్‌ను వట్టి చేతులతో వెనక్కి పంపారు.… -
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే అతి పెద్ద పార్టీగా అవరించినా.. ప్రమాణస్వీకారానికి గవర్నర్ అడ్డుకట్ట వేశారు. పూర్తి మెజారిటీతో రావాలని తేల్చి చెప్పారు. దీంతో తమిళనాడు రాజకీయాలు సర్వత్రా ఉత్కంఠగా మారాయి. -
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. విజయ్ వర్సెస్ గవర్నర్ అన్న రీతిలో ఫైటింగ్ సాగుతోంది. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ మొండిపట్టుపై మేధావులు, ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. -
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో దోబూచులాడుతోంది. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం గవర్నర్ ఆహ్వానించడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చ నడుస్తోంది. -
Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?