Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
- తమిళనాడు గవర్నర్ మళ్లీ ట్విస్ట్
- విజయ్‌కు నో అపాయింట్మెంట్
- వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
- గవర్నర్ తీరుపై మండిపడుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ అర్లేకర్ మళ్లీ విజయ్‌కు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి దాకా మ్యాజిక్ ఫిగర్ లేదని మూడు సార్లు వెనక్కి పంపిన గవర్నర్.. తాజాగా సంపూర్ణ బలం వచ్చాక విజయ్ను కలిసేందుకు నిరాకరించారు. గవర్నర్‌ను కలిసేందుకు లోక్‌భవన్‌కు వెళ్లిన విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గవర్నర్ అయిపాయింట్ ఇవ్వకపోవడంతో లోక్‌భవన్ దాకా వెళ్లి తిరిగి టీవీకే కార్యాలయానికి వచ్చేశారు.
ఈ రాత్రి 7:30కు కేరళం వెళ్లేందుకు గవర్నర్ అర్లేకర్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ముందస్తు అపాయింట్మెంట్లు ఉండడంతో విజయ్‌కు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినట్లుగా లోక్‌భవన్ కార్యాలయం చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై టీవీకే అభిమానులు, నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ కావాలనే గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
తాజాగా విజయ్ బలం వీసీకే, ముస్లిం లీగ్ పార్టీల మద్దతు 120కి చేరింది. ఆ పార్టీలు సంపూర్ణ మద్దతు తెల్పాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ నిరాకరించడంతో అంతా అవాక్కయ్యారు.
సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది. మొత్తానికి శనివారం వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకేతో పాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది.
తాజావార్తలు
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
-
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!