పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత ఎన్నో కీలక పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెంచేయి.. మరోవైపు.. గవర్నర్-దీదీ సర్కార్ మధ్య కోల్డ్ వార్ ఎప్పుడూ నడుస్తూనే ఉంది.. కీలక అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడం.. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో ఉంటారు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్.. తాజాగా, మరో వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.. సీఎం…
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులపై హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రక్తంతో తడిచే బెంగాల్ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఈ భూమిలో హింసకు చోటు లేదన్న ఆయన.. ఇక్కడ ఎవరి మనస్సు కూడా భయం నుండి విముక్తి పొందలేదని కామెంట్ చేశారు. ప్రభుత్వ అధికారులు, సీఎంను…