బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ పబ్లిక్ ఇష్యూస్ పై స్పందించటం మామూలే. అయితే, రెగ్యులర్ గా వారు ఏం మాట్లాడినా సంచలనమో, వివాదామో అవుతుంటుంది. అందుకే, కొంత మంది చాలా తక్కువగా సామాజిక అంశాలు స్పృశిస్తుంటారు. అలాంటి వారిలో రణవీర్ సింగ్ కూడా ఒకరు. ఆయన పెద్దగా సొషల్ ఇష్యూస్ పై స్పందించడు. అలాగే, వివాదాస్పద అంశాలు, పరిణామాలపై కూడా సైలెంట్ గానే ఉంటాడు. కానీ, తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని రణవీర్ స్వాగతించాడు.…