NSC Scheme: కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలనేది తెలిసినప్పుడే ఆ సంపాదన ఆదా అవుతుంది. మీ సంపాదనకు పూర్తి భద్రత, కచ్చితమైన రాబడిని అందించే పెట్టుబడి పథకాల కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం ఒక మంచి ఎంపికగా చెబుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని, భవిష్యత్తు కోసం సురక్షితమైన నిధిని నిర్మించాలనుకునే వారికి ఈ పథకం అనువైనదిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం నమ్మదగినది మాత్రమే…