చియాన్ విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేట్రికల్ రిలీజ్ ఆలస్యమైనా సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు తెలిసింది.ధృవనక్షత్రం డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ నలభై కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా తెలుగు మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. విక్రమ్ సినిమాలకు ఉన్న పాపులారిటీ కారణంగా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు…