చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమాను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ ముందుగా 2015లో సూర్య తో అనౌన్స్‌చేశాడు. కానీ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో సూర్య ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ మూవీని గౌతమ్ మీనన్ 2017లో విక్రమ్‌తో మొదలుపెట్టాడు. అదే ఏడాది షూటింగ్‌ను కూడా పూర్తిచేసి రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఏడేళ్ల పాటు ఈ సినిమా రిలీజ్ కాలేదు.ఇప్పటికే ఆరు సార్లు ధృవ నక్షత్రం రిలీజ్…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా మొదలైన పూర్తి యాక్షన్ థ్రిల్లర్ సినిమా ధృవ నక్షత్రం. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకేక్కించేందుకు ప్లాన్ చేసారు మేకర్స్. కానీ వరుస వాయిదాల కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టేసారు..ఆరేళ్లుగా అలా మూలన పడి ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఎన్నై అరిందాల్ మరియు రాఘవన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లతో ఆ సమయంలో దర్శకుడు గౌతమ్ మీనన్ మంచి…