Mahesh : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.మహేష్ ప్రస్తుతం తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమఔలి దర్శకత్వంలో నటిస్తున్నాడు.రాజమౌళి సినిమాకోసం మహేష్ తన లుక్ ని మార్చేసారు.ప్రస్తుతం ఆ సినిమా కోసం పూర్తి మేకోవర్ పై మహేష్ దృష్టి పెట్టారు. Read Also :Kalki 2898 AD : ప్రభాస్…
నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో మాఫియా ఆటలు మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది. రాత్రయితే చాలు ఇసుక అక్రమంగా రవాణా సాగుతోంది. ఈ ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు వీఆర్ఏ ను హత్య చేసింది ఇసుక మాఫియా. బోధన్ మండలం కండ్గావ్‌లో ఈ దారుణం జరిగింది. గ్రామంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు వీఆర్‌ఏ గౌతమ్. ఇసుక మాఫియా దీనిని సహించలేదు. వీఆర్‌ఏను చితకబాదింది…