తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్ గౌతమి. అప్పట్లో గ్లామర్ తారగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి. అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు పలు భాషల చిత్రాలలో నటించి మెప్పించింది గౌతమి. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాని వివాహం చేసుకుంది గౌతమి. ఆ దంపతులకు సుబ్బలక్ష్మి అనే పాప కూడా ఉంది కొన్నాళ్లకు భర్త సందీప్ తో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు…