ఏపీ పాలనపై ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా పోలీస్ బాస్ ని మార్చారు. డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీకి నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు.…
ఏపీలో జగన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ టాప్. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి.ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గం. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్ ను గెంటేశారని మండిపడ్డారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారు. పీవీ…
ప్రత్యేక మహిళ దిశ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. మహిళాలకు తక్షణ న్యాయం జరుగుతుంది అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. A.O.B లో పరిస్థితి లో అదుపులో ఉంది. రక్త పాతం ద్వారా ఏమి సాధించలేరు, ప్రజాస్వామ్యం పద్ధతిలో సమస్య పరిష్కరం చేయాలి. కరోనా బారిన పడిన నక్షల్స్ ముందుకు వచ్చారు. వారికి పూర్తిస్థాయిలో వైద్యం , జనజీవన స్రవంతి లోకి అని తెలిపారు. గంజాయి సాగు మావోయిస్టులు సహకరిస్తున్నారు, నెట్…