తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెర దించారు. గ్రూప్-2 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, gourp 2 exam, minister ktr, cm kcr