True Lover Movie Streaming on Disney+ Hotstar: జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో నటుడు కె.మణికందన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా గుడ్‌నైట్ చిత్రంలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. మణికందన్ తాజాగా ‘లవర్’ సినిమా చేశాడు. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గౌరీ ప్రియ కథానాయికగా నటించారు. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న ఓ పాయింట్ ఆధారంగా తీసిన ఈ సినిమా.. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల అయింది. తమిళంలో మోస్తరు వసూళ్లు సాధించిన…
Director Maruthi: ఎన్ని జోనర్స్ వచ్చినా కూడా లవ్ స్టోరీస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా బేబీ లాంటి సినిమాలకు మరింత డిమాండ్ ఉంది. అబ్బాయిల నిజమైన ప్రేమ కథలను బయటకు తీస్తున్నారు దర్శకులు. ఇక తాజాగా అలాంటి మరో సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. అదే ట్రూ లవర్. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్".