Gorre Puranam: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుహాస్. మొదటి నుంచి కూడా మంచి మంచి కథలు ఎంచుకొని విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి గొర్రె పురాణం ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫోకల్ వెంచర్స్ నిర్మిస్తుంది.