NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 సెట్లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో బాలయ్య కూడా పాలు పంచుకున్నాడు. చిత్రబృందం సమక్షంలో గోపీచంద్ కేక్…