Home
Gopi Sundar
Gopi Sundar News
-
Modern Missamma: గోపీ సుందర్ మార్క్ మ్యూజిక్‌తో ‘మోడ్రన్ మిస్సమ్మ’
లాస్య అండ్ మిధున క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మోడ్రన్ మిస్సమ్మ’. హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరపరిచిన… -
Gopisundar: గోపీసుందర్ ఇంట తీవ్ర విషాదం
సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సంగీత దర్శకుడు గోపీసుందర్ తల్లి లివి సురేష్ బాబు త్రిసూర్ కూర్కంచెరిలోని అజంతా అపార్ట్మెంట్లో కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. గోపీ సుందర్ సోషల్ మీడియాలో తన తల్లి గురించి హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే గోపీ సుందర్ మాజీ భాగస్వాములు వారి జ్ఞాపకాలను, ఆమె చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గాయని అభయ హిరణ్మయి గోపీ సుందర్‌ను… -
Gopi Sundar: మళ్ళీ దొరికేశాడు.. ఫ్యామిలీ స్టార్ రెండో పాట అక్కడి నుంచి తస్కరించిందా?
మొదటి పాట నంద నందనా సాంగ్ ఏమో తమిళ డబ్బింగ్ అనంతపురం ట్యూన్ ని పోలినట్టు ఉంది. కళ్యాణి వచ్చా వచ్చా అనే సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఆ ట్యూన్ ఎక్కడో విన్నట్టు అనిపించిందని కాస్త -
Aa Okkati Adakku: ఓ మేడమ్.. ప్రభాస్ – అనుష్క జోడీ తరువాత పర్ఫెక్ట్ జంట మీరే..
Aa Okkati Adakku: సినిమాల్లో కొన్ని జంటలను చూస్తే.. నిజంగా వీళ్లు బయట పెళ్లి చేసుకొంటే ఎంత బావుంటుందో అని అనుకోవడం సహజం. అందుకు కారణం.. వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తారు. ఒడ్డు, పొడువు.. పక్కపక్కన ఉంటే చక్కగా మంచి జంటలా కనిపిస్తారు. అంతేకాకుండా వారిద్దరి రొమాన్స్ సైతం అందరికి చూడముచ్చటగా ఉంటుంది. -
Virinchi Varma: ‘మజ్ను’ డైరెక్టర్ కొత్త సినిమా!
"ఉయ్యాల జంపాల, మజ్ను'' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విరించి వర్మ ఇప్పుడు నూతన నటీనటులతో ఓ పిరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం నిజ సంఘటన ఆధారంగా 1980 నాటి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. -
Aadarsh: ‘గీత సాక్షిగా’ రెండు భాషల్లో…
ఆదర్శ్, చిత్రశుక్లా జంటగా నటించిన చిత్రం 'గీత సాక్షిగా'. ఈ నెల 22న మూవీ తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. -
Dil Raju: ‘తెలుసా… మనసా’ అంటున్న పార్వతీశం
'కేరింత' ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న చిత్రం 'తెలుసా... మనసా'. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రంతో వైభవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు విడుదల చేశారు. -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి సోల్ ఫుల్ సాంగ్
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చివరి సాంగ్ “చిట్టి అడుగా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సింగర్ జియా ఉయ్ హఖ్ పాడిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని… -
వీడియో : “అనుభవించు రాజా” టైటిల్ సాంగ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మేకర్స్ సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రచారం చేస్తున్నారు. నాగార్జున, రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేశారు. నాగ చైతన్య ఈ రోజు సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్‌ను స్పష్టంగా చూపించే టైటిల్ ట్రాక్. జీవితంలో ఎలాంటి టెన్షన్లు లేకుండా సంతోషంగా ఉండే రాజులా రాజ్… -
ప్రేమలోని గాఢతను తెలిపేలా ‘మనుచరిత్ర’ టీజర్!
‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై నారల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల…
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!