ప్రేమ.. పలకడానికి రెండు అక్షరాలే. కానీ, నిజంగా ప్రేమించినవాళ్లకు ఆ పదం వెనుకున్న అసలు అర్థం ఏంటో తెలుస్తుంది. ప్రేమ అంటే ఒక బాధ్యత. కానీ, ఈ తరంలో కొందరు యువతీయువకులు మాత్రం దాన్ని టైంపాస్ గా తీసుకుంటున్నారు. తమ కోరికలు తీర్చుకోవడం కోసం ‘ప్రేమ’ను అడ్డగోలుగా వాడుకుంటున్నారు. ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు. నిజంగా ప్రేమించిన వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఓ యువకుడు ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన ఘటన…
జీవితంలో అందరూ ఎంజాయ్ చేసే కామెడీ అంశాలతో హృదయానికి హత్తుకునేలా రూపొందిన మలయాళ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ‘వరణే అవశ్యముంద్’. దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభన, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. అనూప్ సత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ‘పరిణయం’ పేరుతో డబ్ చేసి, ఈ నెల 24 స్ట్రీమింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. గుండెను…
రమణ్ కథానాయకుడిగా కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం రెడ్డిగారింట్లో రౌడీయిజం. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాలని అభిలషిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు వినాయక్. ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, గోవా,…
శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్, చంద్ర వట్టికూటి, మోహన్, మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సినిమా గురించి దర్శకులు వివరాలు తెలియచేస్తూ ”మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. ఇదివరకు హీరో తరుణ్ తో “ఇది నా లవ్ స్టోరీ”, …