Lion vs Tiger Viral Video: అడవికి ‘రారాజు’ సింహం. సింహంతో పోరాటం అంటే.. ఏం జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అందుకే సింహం కనిపించగానే అన్ని జంతువులూ పరార్ అవుతుంటాయి. మరోవైపు పులి కూడా తక్కువదేం కాదు. పులి ‘పంజా’ దెబ్బకు ఎంతటి బలమైన జంతువైనా కంగుతింటుంది. అలాంటి సింహం, పులి తలపడితే.. ఆ ఫైట్ ఎలా ఉంటుంది?, గెలుపు ఎవరిని వరిస్తుంది?, రెండింట్లో ఏది అత్యంత శక్తిమంతమైనది? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వీటన్నింటికి…
Fastest runner between the wickets: అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే బ్యాటర్ ఎవరంటే.. అందరూ టక్కున టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరే చెబుతారు. 42 ఏళ్ల వయసులో ఇప్పటికీ వికెట్ల మధ్య మహీ వేగంగా పరుగులు తీస్తాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాలు సైతం వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేవారు. అయితే ధోనీ కంటే వేగంగా పరుగెత్తుతున్న ఓ ఆటగాడికి…
Unforeseen Swing Ball leaving cricket fans: స్పిన్ దిగ్గజం ‘షేన్ వార్న్’ తన సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. టెస్టుల్లో 708, వన్డేల్లో 293 వికెట్స్ తీసినా.. ఒకే ఒక బంతి అతడికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. 1993లో యాషెస్ సిరీస్‌లో వార్న్ వేసిన నమ్మశక్యం కాని బంతి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా రికార్డుల్లోకి ఎక్కింది. వార్న్ ‘లైఫ్ టైమ్ డెలివరీ’ని ఎవరూ అంత ఈజీగా…
Cheetah-Tortoise Food: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత ఎక్కడ లేని వింతలు, విశేషాలు అక్కడే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో జరిగే అద్భుతాలన్నీ అక్కడే ప్రత్యక్షమవుతాయి. ఇలా ఊహకు కూడా ఇలా జరుగుతుందా అనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఓ చిరుత పులితో తాబేలు ఆహారాన్ని పంచుకుంటుంది. చిరుత తింటున్న ప్లేట్ లోనే తాబేలు కూడా మాంసాన్ని తీసుకొని తింటుంది. దీన్ని చూస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందకు కంటే చిరుత,…