Google Pixel Watch 4: గూగుల్ తాజగా నిర్వహించిన Made by Google 2025 ఈవెంట్‌లో పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు పిక్సెల్ బడ్స్ 2a, పిక్సెల్ బడ్స్ ప్రో 2 లతోపాటు గూగుల్ పిక్సెల్ వాచ్ 4 (Google Pixel Watch 4)ను లాంచ్ చేసింది. ఈ కొత్త పిక్సెల్ వాచ్ 4కు మూన్‌స్టోన్ కలర్ ఆప్షన్‌ను ప్రకటించింది. మరి ఈ కొత్త పిక్సెల్ వాచ్ 4 ఫీచర్లు, ధర, పనితీరు గురించి తెలుసుకుందాము.…