Google Pixel 9 Launch Offer in Flipkart: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘గూగుల్ పిక్సెల్ 9′ సిరీస్ ఫోన్లు ఆగస్టు 14న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో విడుదలైన ఈ ఫోన్లకు ఆగస్టు 14 నుంచే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ఫోన్ల విక్రయాలు ఆరంభం అయ్యాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు. అలానే క్రోమా,…