Google Pixel 10 Pro Fold: గూగుల్ తన కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ (Google Pixel 10 Pro Fold) ను అధికారికంగా గ్లోబల్‌గా లాంచ్ చేసింది. మల్టీటాస్కింగ్, వినోదం కోసం మరింత అనుభూతి కలిగించేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో పెద్ద స్క్రీన్, మెరుగైన పనితీరు, బలమైన డ్యూరబిలిటీతో పాటు IP68 సర్టిఫికేషన్ (డస్ట్, వాటర్ రెసిస్టెన్స్) కూడా అందుబాటులోకి వచ్చింది. బ్యాటరీ, ఛార్జింగ్…