Google Internship 2026: గూగుల్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారా.. ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్. 2026 కోసం గూగుల్ వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), PhD విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు ట్రైనింగ్‌తో పాటు స్టైపెండ్‌ను కూడా ఇస్తున్నారు. గూగుల్ ఏయే ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానించిందో, వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఎంపికైన అభ్యర్థులకు ఎక్కడ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుందో…