ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన మిలియన్ల మంది వినియోగదారుల కోసం కొత్త, సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ పరిమిత కాలపు పండుగ ఆఫర్, దీని ధర రూ. 450. ఈ ప్లాన్ డేటా, కాలింగ్, అనేక డిజిటల్ ప్రయోజనాలతో పాటు 36 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రూ. 450 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB హై-స్పీడ్ 4G డేటాను అందిస్తుంది. మొత్తం 36 రోజుల్లో 72GB డేటాను అందిస్తుంది. అదనంగా,…