AI showdown: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గత రెండేళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన చాట్‌జీపీటీకి ఇప్పుడు అసలైన సవాలు ఎదురవుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన ‘జెమిని’ (Gemini) వేగంగా పుంజుకుంటూ, చాట్‌జీపీటీ వినియోగదారులను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా విడుదలైన వెబ్ ట్రాఫిక్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సెర్చ్ ఇంజిన్ రంగంలో రారాజుగా ఉన్న గూగుల్, ఇప్పుడు ఏఐ రంగంలో కూడా తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో సఫలమవుతోంది. చాట్‌జీపీటీ ట్రాఫిక్‌లో క్షీణత:…
Gemini AI : కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం సినిమాలకో, సైన్స్ ఫిక్షన్ కథలకో పరిమితం కాలేదు. అది మన రోజువారీ జీవితంలోకి వేగంగా చొచ్చుకుపోతోంది. స్మార్ట్ ఫోన్లలో, కారు డ్రైవింగ్ లో, ఆఫీసు పనుల్లో, చివరకు వంట చిట్కాలలో కూడా AI తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ AI విప్లవంలో ముందున్న వాటిలో గూగుల్ జెమిని ఒకటి. తాజాగా, ఈ జెమిని యాప్ 400 మిలియన్ల (అంటే 40 కోట్ల) మంది వినియోగదారులను…
Gemini AI: గూగుల్ మంగళవారం నాడు (ఆగస్టు 13) మేడ్ బై గూగుల్ ప్రోగ్రామ్ 2024లో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ ను కొత్త అవతార్ లో పరిచయం చేసింది. ఈ ఈవెంట్‌లో గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్‌లో మాట్లాడుతూ.., గూగుల్ అసిస్టెంట్‌ను ప్రారంభించిన తర్వాత ఇది అతిపెద్ద ముందడుగు. జెమినీ AI ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాల్లో 45 భాషల్లో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. గూగుల్ జెమినిని…