Home
Google Doodle
Google Doodle News
-
Google Doodle: గూగుల్ డూడుల్ గమనించారా? ఈరోజు ఎందుకు అలా అంటే..?
Google Doodle: మనం నిత్యం ఉపయోగించే గూగుల్.. ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చిందంటే చాలు.. ఆ రోజు విశిష్టతను తెలిపేలా డూడుల్ రూపొందిస్తూ ఉంటుంది.. అయితే, ఈ రోజు రూపొందించిన డూడుల్ ఆసక్తికరంగా మారింది.. గణిత ఔత్సాహికులు ఈరోజే Google ని చూడటానికి ఇష్టపడతారు! ఎందుకో ఆలోచిస్తున్నారా? హోమ్పేజీ విస్తృతంగా ఉపయోగించడానికి కూడా ఆసక్తి చూపుతారు.. ఎందుకంటే.. ax2+bx+c=0! అనే సూత్రం వచ్చేలా తాజాగా డూడుల్ రూపొందించింది గూడుల్.. ఇది ఇంజనీరింగ్, ఆర్థిక శాస్త్రం మరియు భౌతిక… -
Google Doodle: గణతంత్ర దినోత్సవ సందర్బంగా ‘వైల్డ్లైఫ్ మీట్స్ కల్చర్’ డూడుల్తో అదరగొట్టిన గూగుల్
Google Doodle: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక ‘వైల్డ్లైఫ్ మీట్స్ కల్చర్‘ (Wildlife Meets Culture) డూడిల్ను రూపొందించింది. ఈ డూడిల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ రంగురంగుల కళాఖండాన్ని పుణేకు చెందిన కళాకారుడు రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడిల్లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన ‘పులి’తో పాటు, పావురం, నీలగిరి తహర్… -
Google Doodle: లోక్సభ పోల్స్ నేపథ్యంలో ఎన్నికల చిహ్నంతో గూగుల్ డూడుల్..
Google Doodle: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన భారత్లో ఎన్నికల పండగ ఈ రోజు ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 97 కోట్ల ఓటర్లను కలిగిన అతిపెద్ద ఎన్నికలుగా ఈ ఎన్నికలు చెప్పబడుతున్నాయి. -
Google Doodle: నోబెల్ గ్రహీత బర్త్డే.. ఓజోన్ పొరను రక్షించడంలో సహాయపడిన శాస్త్రవేత్త
ప్రముఖ మెక్సికన్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ మారియో మోలినా 80వ జన్మదిన వేడుకను గూగుల్ ఆదివారం నాడు కలర్ఫుల్ డూడుల్తో జరుపుకుంది. రసాయన శాస్త్రంలో 1995 నోబెల్ బహుమతి సహ-గ్రహీత, మారియో మోలినా ఓజోన్ పొరను రక్షించడానికి కలిసి రావాలని ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించిన ఘనతను పొందారు. -
Google Doodle: మహిళా నీకు వందనం.. ప్రత్యేక డూడుల్తో గూగుల్ శుభాకాంక్షలు..
Google Doodle: మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. మహిళా దినోత్సవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబిచేలా గూగుల్ డూడుల్ ను రూపొందించింది. మహిళలు తమ దైనందిక జీవితంలో వారు పోషించే పాత్రను ఈ డూడుల్ లో అద్భుతంగా తెలియజేసింది గూగుల్. -
కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు గూగుల్ నివాళి
ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు టెక్ దిగ్గజం గూగుల్ ఘన నివాళి అర్పించింది. కమల్ రణదివె భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!