గూగుల్ ఎట్టకేలకు తన AI అసిస్టెంట్- జెమిని మొబైల్ యాప్‌ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. భారతదేశంలో ప్రారంభించబడిన ఈ యాప్‌లో హిందీతో సహా మొత్తం 9 భారతీయ భాషలు చేర్చబడ్డాయి.
Google: 2022 చివర్లో ప్రారంభమైన టెక్ లేఆఫ్స్ 2024లో కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం వల్ల వేలాది మంది ఉద్యోగులను ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు తొలగించాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్ ప్రపంచంలోకి శరవేగంగా దూసుకురావడం కూడా ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.
ఏ చిన్నసమాచారం కావాలన్నా గూగుల్ లోనే వెతుకుతాం. అంతలా మనం గూగుల్ మీద ఆధారపడి ఉన్నాము. అయితే గూగుల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను అందించడంలో గూగుల్‌ది ప్రత్యేక స్థానం. ఇప్పటికీ ఎన్నో సౌలభ్యంగా ఉండే ఫీచర్స్ అందిస్తోంది. తాజాగా ఇమేజ్ రికగ్నైజేషన్ టెక్నాలజీని గూగుల్ లెన్స్‌లో మరో కొత్త సూపర్ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అది ఎలా ఉంటుందో దాని వివరాలు తెలుసుకుందాం. 1. సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొనే…
తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్‌లోనైనా వాట్సాప్ ఉండాల్సిందేనన్న రేంజ్‌కి వెళ్లిపోయింది.. దాని వెనుక ఆ సంస్థ కృషి కూడా ఎంతో ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో.. తమ యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది వాట్సాప్.. ఇప్పుడు తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో చెబుతోంది. వాట్సప్‌లో చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవకాశం ఉన్నా.. ఇప్పటికీ ఎక్కువ మంది మెసేజ్‌లు పంపించుకోవడానికే ఉపయోగిస్తారు. మెసేజ్ పంపించాలంటే..…