మహిళల పట్ల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు చేసినా, శిక్షలు విధిస్తున్నా మృగాళ్లు మారడం లేదు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను సైతం తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. వారి ప్రాణాలు సైతం తీస్తున్న సందర్భాలు అనేకం. తెలిసి తెలియని వయసులో చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపగానే వారి�