Home
Good Things
Good Things News
-
Ugadi Celebrations: కేసీఆర్‌కి ఆశీర్వాదం.. పంచాంగ శ్రవణం
తెలంగాణలో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్ జనహితలో ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. వేడుకలకు మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వేదపండితులు సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించారు. పంచాంగ పఠనం ప్రారంభించిన బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి కొత్త సంవత్సరం ఎలా వుండబోతోంది అనేది వివరించారు. వేములవాడ రాజన్న ప్రభ మళ్ళీ వెలుగబోతుందన్నారు. ఈ సంవత్సరం ఎక్కువ మంచి జరగబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిపాలన అందిస్తారు. పంటలు అద్భుతంగా పండబోతున్నాయి.… -
LIVE : ఉగాది నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే…
ఉగాది నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీకు అన్నీ శుభాలు కలుగుతాయి.శుభకృత్ నామ సంవత్పరం మీకు అన్నీ మంచి ఫలితాలు లభిస్తాయి. -
LIVE:మాసశివరాత్రి, బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే…
-
LIVE: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే…
అంజనీపుత్రుడు హనుమంతుడు కరుణా సముద్రుడు. కష్టాల్లో వుండే భక్తులకు కొండంత అభయం ఇస్తాడు. అందుకే భక్తులు ఆయన్ని అభయాంజనేయుడు అంటారు. మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమయిన రోజు. ఆరోజు హనుమాన్ చాలీసా ఒకసారైనా వింటే అన్ని బాధలు మటుమాయం అయిపోతాయి. -
LIVE: ఈరోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు
-
LIVE: శుక్రవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
శుక్రవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. సకల సంపదలు కలుగుతాయి. -
Astrology: మార్చి10, గురువారం దినఫలాలు
మేషం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు స్వీయార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ప్రేమికులు పెద్దల నుంచి చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. వృషభం :- స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఉద్యోగస్తులు అధికారుల మనస్థత్వం తెలిసి మసలు కొనుట మంచిది. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో… -
Astrology: మార్చి9, బుధవారం దినఫలాలు
మేషం :– ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికం. ప్రేమికులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారుటార్గెట్లు పూర్తి కాగలవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. వృషభం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి, పత్రికా, వార్తా మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా… -
LIVE :శ్రీ గురురాఘవేంద్రస్వామి జయంత్యోత్సవం
బుధవారం, శ్రీ గురురాఘవేంద్రస్వామి జయంత్యోత్సవం సందర్భంగా తప్పనిసరిగా చేయవలసిన స్తోత్ర పారాయణం ఇది. పారాయణం చేయడంవల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. -
Astrology: మార్చి 8, మంగళవారం దినఫలాలు
మేషం :- వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. బంధు మిత్రుల కలయిక వలన నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ సంతానం కోసం విరివిగా ధన వ్యయం చేస్తారు. వృషభం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. కొబ్బరి, పూలు పండ్లు, చల్లనిపానియ వ్యాపారులకు లాభదాయకం. సమయానుకూలంగా మీ…
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..