మేషం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగ విదేశీ యత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. వృషభం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ…
మేషం :- ముఖ్యులతో కలిసి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కుటుంబీకుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల మాటపడక తప్పదు. స్థిర, చరాస్తుల విషయంలో తొందరపాటు తనం మంచిది కాదని గ్రహించండి. వృషభం :- ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పాతమిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ…