సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రంలో ఆయన చెల్లిగా కీలక పాత్ర పోషించింది జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్. ఆ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాగా, ఆమె టైటిల్ రోల్ పోషించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం 26న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు కాస్తంత వెనక్కి వెళ్ళారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సుధీర్…
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “గుడ్ లక్ సఖీ”. దిల్ రాజు నిర్మించిన “గుడ్ లక్ సఖి” తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కీర్తితో పాటు ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రమప్రభ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు స్వరపరిచారు. నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ…