మండే వేసవి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏదో ఒకటి తాగాలని అనిపిస్తుంది. వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిదికాదు. ఏం తాగినా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. డీ హైడ్రేషన్ సమస్య వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతాం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అదే విధంగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వేసవిలో బార్లీ…
డాక్టర్లు తరచూ సీజనల్ ఫలాలు తినాలని అంటుంటారు. వానాకాలంలో కమలాలతో పాటు లభించేవి సీతాఫలాలు. ఇవి మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. దీనిలో శరీరంలో వుండే విష వ్యర్థాల్ని బయటకి పంపే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకు ఎంతో మేలు చేసే విటమిన్ సీ విటమిన్ కూడా వుంటుంది. దీంతో పాటుమెగ్నీషియం, పొటాషియం వంటివి మన గుండె ను కాపాడతాయి. అందువల్లే సీతాఫలాలకు అంత డిమాండ్ పెరిగిపోయింది. గతంలో కంటే ఇప్పుడు పెద్ద సైజ్‌లో…