Good Cholesterol vs Bad Cholesterol: కొలెస్ట్రాల్ విషయానికి వస్తే, మంచి, చెడుగా పరిగణించబడే వాటి గురించి తరచుగా గందరగోళం ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది మీ రక్తంలో, మీ శరీర కణాలలో కనిపించే ఓ మైనపు లాంటి పదార్థం. హార్మోన్లు, విటమిన్ డి, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సహాయపడే పదార్థాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. అయితే, అధిక కొల