మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయులు పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాశ్మీరీ వెల్లుల్లి ఎంతో ఉపయోగకరమని కొంతమంది పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, ముఖ్యంగా జంక్ ఫుడ్ సేవనం వల్ల శరీరంలో…