Lakh Panipuris on Daughter Birthday: మన దేశంలోని మిలియన్ల మంది భారతీయులు ఎక్కువగా తినే ఇష్టమైనస్ట్రీట్ ఫుడ్ లో పానీపూరీ ఒకటి. మంచి మసాలాతో కూడిన ఆహారం తినాలని అనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పానీపూరీ. ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. పానీపూరి స్టాల్స్, గోల్గప్పలు అని కూడా పిలుస్తారు. వీటిని మన దేశంలోని ప్రతి మూలలో చూడవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం పానీపూరి బండి దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ పానీపూరీ…