Chiranjeevi receives The Golden Visa from the UAE government: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది. ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసా ఇచ్చినట్టు చెబుతున్నారు. మెగాస్ట�
ఇటీవల కాలంలో గోల్డెన్ వీసా అనే పదం బాగా వినిపిస్తున్నది. విదేశీ పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను తీసుకొచ్చింది. గోల్డెన్ వీసా వచ్చింది అంటే వారు యూఏఈ పౌరసత్వం పొందినట్టే అనుకోవచ్చు. వ్యాపారవేత్తలు, పర్యాటకులు, శాస్త్రవేత్తలు, కళాకార�
త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్ తాజాగా దుబాయ్ లో కన్పించింది. అయితే ఆమె దుబాయ్ కి వెకేషన్ కోసం కాదు స్పెషల్ రీజన్ కోసమే వెళ్ళింది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ యూఏఈ వీసాను అందుకున్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా కాజల్ అగర్వాల్ కూడా చేరారు. కాజల్ తన సోషల్ మీడియా ద్వారా వీసా అందుకున్న ఫోటోను షేర్
ఉపాసన కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఆమెకు ఎనలేని గురింపు ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఉపాసన చేపట్టే సామజిక కార్యక్రమాలు, సేవలు ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అయి టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాసన తాజాగా మరో రికార్డ్ �
ఇటీవల కాలంలో గోల్డెన్ వీసా గురించి బాగా విన్పిస్తోంది. ముఖ్యంగా భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది గోల్డెన్ వీసాకు అప్లై చేసుకోవడం, అది గ్రాంట్ కావడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా సూపర్ స్టార్లుగా పిలవబడే స్టార్స్ కు ఈ వీసా లభిస్తోంది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్, బి టౌన్ నిర్మాత బోనీ కపూర్ కు గ�