బంగారం, వెండి ధరలు ఇటీవల చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఊహించని రీతిలో వేలకు వేలు పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. సగటు వ్యక్తికి ఆభరణాలు లేదా బంగారం లేదా వెండితో చేసిన ఏదైనా వస్తువు కొనడం కష్టంగా మారింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు కూడా కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త బంగారం గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. బంగారానికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు.…