Gold Silver Rates: ఈ ఏడాది బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎప్పుడు లేని స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనల నడుమ.. భద్రతపరమైన పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు.
Today Gold Rates: నేడు మరోమారు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గడిచిన రెండు రోజులలో తులానికి రూ.2,000ల పెరుగుదల నమోదైంది. ఇక నేడు మన తెలుగు రాష్ట్రలలో నిన్నటి ధర కంటే రూ.1,140 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.89,200గా ట్రేడ్ అవుతుంది. ఇంకా 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. నిన్నటి ధరపై రూ.860 పెరిగి…