పసిడి ప్రేమికులకు అదిరే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. గత పది రోజుల్లో 7 వేలకు పైగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు కూడా భారీగా పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.82 తగ్గి.. రూ.12,246గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము పసిడి రేటు రూ.75 తగ్గి.. రూ.11,225గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్…