Gold and Silver Prices Today in Hyderabad: వరుసగా మూడు రోజులు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా.. నేడు రూ.100 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.540 పెరగ్గా.. నేడు రూ.110 పెరిగింది. గురువారం బులియన్ మార్కెట్‌లో (అక్టోబర్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.77,560గా…
పెరిగిన బంగారం ధరలు తగ్గాయని సంతోషించే లోపే.. మహిళలకు భారీ షాక్ తగిలింది. మూడు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు భారీగా పెరిగాయి. నేడు 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.540 పెరిగింది. బుధవారం బులియన్ మార్కెట్‌లో (అక్టోబర్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. మరోవైపు వెండి ధర మాత్రం నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది.…
Gold and Silver Rates in Hyderabad: మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గోల్డ్ రేట్స్ స్వల్పంగా దిగొస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల తులం పసిడిపై రూ.150 తగ్గగా.. 24 క్యారెట్లపై 160 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,240గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా…
Gold Prices hit Record High: గత మే నెలలో బులియన్ మార్కెట్లో పసిడి ధరలు జీవన కాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ 2024 అనంతరం ఒక్కసారిగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఊహించని రీతిలో పెరిగాయి. ఈ క్రమంలో ఆల్‌టైమ్ గరిష్టాలను దాటేసి.. 80 వేల వైపు దూసుకెళుతోంది. మే 20న 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.68,900 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.71,000కు చేరింది. 24 క్యారెట్ల ధర…
Gold and Silver Prices in Hyderabad: దసరా, దీపావళి పండుగకు ముందు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రేట్లు పెరగడంతో.. 22 క్యారెట్ల బంగారం ధర 70 వేల మార్క్‌ను దాటగా.. 24 క్యారెట్ల ధర 77 వేల మార్క్‌ను దాటింది. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,600గా.. 24…
Gold Rate Increased Heavily Past 6 Days: బంగారం ధరలకు మరలా రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్స్ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా ఊహించని రీతిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై వరుసగా 660, 820, 0, 220, 210, 660 పెరిగాయి. ఈ ఆరు రోజుల్లో దాదాపుగా రూ.2400 పెరిగింది. దాంతో బంగారం కొనాలంటేనే కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. బులియన్ మార్కెట్‌లో బుధవారం (సెప్టెంబర్ 25) 22 క్యారెట్ల 10…
ఓ సమయంలో తులం బంగారం ధర రూ.75 వేలను దాటి అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే కేంద్ర బడ్జెట్ 2024లో సుంకం తగ్గించడంతో.. ఒక్కసారిగా గోల్డ్ రేట్స్ పడిపోయాయి. బడ్జెట్ అనంతరం క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగుసార్లు పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.210 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్…
Gold Rates Hits 76 Thousand in Hyderabad: దేశంలో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. దాంతో తులం బంగారం ధర ఏకంగా రూ. 76 వేలు దాటేసింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం…
Gold and Silver Prices in Hyderabad: మగువలకు శుభవార్త. వరుసగా మూడు రోజులు తగ్గిన బంగారం ధరలు.. శుక్రవారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,930గా నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత రెండు రోజులుగా సిల్వర్ రేట్స్…
Gold Price Today in Hyderabad: మొన్నటిదాకా భగ్గుమన్న బంగారం ధరలు.. కాస్త దిగివచ్ఛాయి. వరుసగా మూడు రోజులు గోల్డ్ రేట్స్ తగ్గాయి. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే.. మళ్లీ షాక్ తగిలింది. పుత్తడి ధరలు నేడు భారీగా పెరిగాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా.. 24 కారెట్ల 10 గ్రాములపై రూ.660 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850గా…