Home
Gold Price Today In Hyderabad
Gold Price Today In Hyderabad News
-
Gold Rate Today: వరుసగా మూడోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతుందంటే?
Gold Rate Today in Hyderabad: ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతూ వచ్చాయి. అయితే వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ తాజాగా తగ్గుతున్నాయి. వరుసగా మూడోరోజు పుత్తడి ధరలు పతనమయ్యాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.250 తగ్గగా.. 24 కారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా.. 24 క్యారెట్ల… -
Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. వరుసగా రెండోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్!
Gold Price Today in India: ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.150 తగ్గగా.. నేడు కూడా రూ.150 తగ్గింది. ఈ రెండు రోజుల్లో 24 కారెట్లపై రూ.160, రూ.160 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (సెప్టెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500గా ఉండగా.. 24 క్యారెట్ల… -
Gold Rate Today: పెరుగుదలకు నో బ్రేక్.. తులం బంగారంపై నేడు ఎంత పెరిగిందంటే?
బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160.. 22 కారెట్లపై రూ.150 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,050గా నమోదైంది. శుక్రవారం రూ.1300.. శనివారం రూ.440 పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోల్డ్ రేట్ 75 వేలు దాటింది. మరోవైపు… -
Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. నిన్న రూ.1300, నేడు రూ.440! లక్ష చేరువలో వెండి
Gold Prices Raise for the second day in a row: దేశంలో బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. 2024 కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పతనమైన పసిడి ధరలు.. అప్పటి నుంచి క్రమంగా దిగి వచ్చాయి. గత 10 రోజులుగా పుత్తడి ధరల్లో పెరుగుదల లేకపోయినా.. ఈ రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో పెరిగింది. శుక్రవారం 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1300 పెరగగా.. శనివారం రూ.440 పెరిగింది. 22 కారెట్లపై… -
Today Gold Rate: మగువలకు షాకింగ్ న్యూస్.. ఊహించని రీతిలో పెరిగిన బంగారం ధర!
Gold and Silver Prices Today in India: మగువలకు భారీ షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర… నేడు ఊహించని రీతిలో పెరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.1300 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,450గా నమోదైంది. మరోవైపు నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర..… -
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!
Gold and Silver Price Today in Hyderabad: నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు స్వల్పంగా మాత్రమే తగ్గాయి. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరగగా.. నేడు రూ.100 మాత్రమే తగ్గింది. 24 క్యారెట్లపై నిన్న 410 పెరగ్గా.. ఈరోజు రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,150గా నమోదైంది. తెలుగు… -
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు!
Gold Price Today in Hyderabad: గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్. కొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.410 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (సెప్టెంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,150గా.. 24 క్యారెట్ల ధర రూ.73,250గా ఉంది. నేడు వెండి ధర కూడా పెరిగింది.… -
Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
Gold Price Today in Hyderabad: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 2024 కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. కొన్ని రోజులకు పరుగులు పెట్టాయి. రికార్డు ధరలు మళ్లీ నమోదవుతాయా? అనుకున్న సమయంలో ధరలు పడిపోయాయి. రోజురోజుకు పుత్తడి ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సహా 24 క్యారెట్లపై కూడా… -
Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold and Silver Price in Hyderabad Today: మగువలకు శుభవార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,870గా నమోదైంది. ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు బంగారం ధరలు ఒక్కరోజు మాత్రమే పెరిగాయి. మరోవైపు వెండి ధరలు నేడు… -
Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. వారం రోజుల్లోని పెరుగుదల ఒక్కరోజే!
Silver Price Hiked by Rs 2000 Today in Hyderabad: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ తగిలింది. గత వారం రోజులుగా పెరగని పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.510 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.550 పెరిగింది. దాంతో వారం రోజుల్లోని పెరుగుదల ఒక్కరోజే కనిపించింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200గా.. 24…
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!