Gold Price: విజయవాడ నగరంలో ధన త్రయోదశి ఎఫెక్ట్ కనిపించడం లేదు. బంగారం దుకాణాల దగ్గర రద్దీ కనిపించలేదు. గత ఏడాదితో పోలిస్తే 80 శాతానికి పైగా గోల్డ్ ధరలు పెరిగాయి.
బంగారం ధర మళ్లీ ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరువ అవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల తరుణంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1, 03, 320కి చేరింది. ఈ ధరలు చూశాక అసలు బంగారం ఎలా కొనాలా అని సామాన్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.…
Gold Silver Rates: పసిడి ప్రియులకు మరోసారి దిమ్మతిరిగే న్యూస్. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపించినా తాజాగా మళ్లీ పెరిగాయి. గత రెండు మూడు నెలలుగా బంగారం ధరలు ఒకసారి లక్షను తాకిన తరువాత కొంత తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఆ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.99,280 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుత అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై సాగుతున్న చర్చలు, ఇంకా ప్రపంచ మార్కెట్లలో…
Gold Prices: వరుసగా మూడు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు తిరిగి భారీగా పెరిగాయి. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న ఆందోళలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రపంచ వాణిజ్య పరిస్థితులు బంగారం, వెండి వంటి లోహాల ధరలపై భారీగా ప్రభావితం చేస్తోంది. Read Also: Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత.. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24…
Today Gold Rate: బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ తిరోగమనం పట్టాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో ఉండటంతో ప్రజలు బంగారం కొనుగోలుపై ఆలోచనలో పడిపోతున్నారు. బంగారం ధరల పెరుగుదలకు గ్లోబల్ రాజకీయ పరిస్థితులు, అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు, రూపాయి మారకం విలువ తగ్గడం, రష్యా-యుక్రెయిన్ యుద్ధం, మూడీస్ అమెరికా రేటింగ్ తగ్గింపు వంటి అంశాలు కారణంగా నిలిచాయి. దీంతో స్టాక్ మార్కెట్లపై…
Gold Rates: బంగారం, వెండి ధరలు మరోమారు భారీ షాకిచ్చాయి. గత రెండు రోజులు స్వల్పంగా తగ్గి ఉరటనిచ్చిన ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామం చూస్తే బంగారం తులం ధర లక్షకి చేరుకోవడం ఎక్కువ రోజులు పట్టేలా లేదు. ఇకపోతే, నేడు 10 గ్రాములు 24 క్యారెట్ల ధర నిన్న రూ.95,180 ఉండగా నేడు రూ.990 ఎగబాకి రూ. 96,170 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల…
Gold Prices: దేశంలో బంగారం ధరలు తక్కువయ్యే సూచనలు ఇప్పట్లో కనిపించడంలేదు. పసిడి ధరలు రోజురోజుకు పైపైకి దూసుకెళ్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల పెరుగుదల దూకుడుగా కొనసాగుతోంది. ప్రస్తుతం చూస్తుంటే బంగారం ధర లక్ష రూపాయలు దాటి వెళ్లేలా అర్థమవుతోంది. ఇక ఈరోజు బంగారం ధర మరోమారు స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక…
Gold: మన దేశంలో ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారానికి డిమాండ్ ఉంది. ఇందులో 1 టన్ను మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి చేయబడి, మిగిలినది దిగుమతి అవుతుంది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశం మనదే.