ఒక క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ చాలా అంచనాలతో థియేటర్స్ కి వస్తారు. మరో క్లాసిక్ ఇస్తాడేమో అని ఆశ పడతారు. అయితే అన్ని సార్లు అనుకున్నట్లు అవ్వకపోవచ్చు, క్లాసిక్ హిట్ ఇచ్చిన వాళ్లు కూడా నిరాశపరుస్తారు అని నిరూపించాడు ‘ఆల్ఫనోస్ పుత్రెన్'(Alphonse Puthren). తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ…