Today Gold Rates: భారతీయులకు బంగారం (Gold) అనేది కేవలం ఆభరణం లేదా ఆస్తి మాత్రమే కాదు.. ఒక సాంస్కృతిక సంపద. ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా పసిడి కొనుగోలు తప్పనిసరి అనే రీతిలో మన దేశంలో బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే బంగారం ధరల్లో జరిగే హెచ్చుతగ్గులు ప్రతి కుటుంబాన్నీ ప్రభావితం చేస్తాయి. గత ఇరవై రోజులుగా నిరంతరంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు చివరికి నేడు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.…