Today Gold Prices: మే నెల ప్రారంభం నుంచి చుక్కలు చూపించిన బంగారం ధరలు గత కొద్దీ రోజుల నుండి కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రెండు నెలల క్రితం లక్ష రూపాయల మార్క్‌ను చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం కొంతమేర దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం సుమారు రూ. 97,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. �
Gold Price: గత వారం రోజుల క్రితం వరకు ఎడపెడ పెరిగేసిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన నాలుగైదు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగుత్తున్నాయి. తులం బంగారం రూ. 1,00,000 మార్క్ ను దాటి మళ్లీ రూ. 7000 వరకు తగ్గి ప్రస్తుతం 95 వేల వద్ద ట్రేడ్ అవుతుంది. దీనితో ప్రజలు ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? అనే సంశయ�